మత్స్యకార మహిళలకేది భరోసా?

76చూసినవారు
మత్స్యకార మహిళలకేది భరోసా?
మత్స్యకార పురుషులతో పాటు, మహిళలు సమానంగా శ్రమిస్తున్నా వారికి తగిన గుర్తింపు ఉండటం లేదు. పురుషులు సముద్రంలో వేటాడి తెచ్చిన మత్స్య సంపదను మహిళలు వీధుల్లో తిరిగి, లేదా దుకాణాల్లో వినియోగదారులకు విక్రయిస్తున్నారు. చేపల వేట అనగానే పురుషులకే పరిమితమైన రంగంగా చూడటం అలవాటు కావడంతో ఇక్కడ మహిళలు పెద్ద ఎత్తున చేస్తున్న శ్రమకు ఎటువంటి గుర్తింపు లభించడం లేదు. దీంతో మత్స్యకార మహిళలకు ప్రభుత్వ భరోసా కరువవుతోంది.

సంబంధిత పోస్ట్