VIDEO: గుండెపోటుతో కుప్పకూలి చనిపోయాడు

2228చూసినవారు
మధ్యప్రదేశ్ ఇండోర్‌లో తాజాగా విషాద ఘటన జరిగింది. రిటైర్డ్ సైనికుడు బల్వీందర్ సింగ్ ఛబ్రా 'మా తుజే సలామ్' అనే నృత్య ప్రదర్శన ఇచ్చారు. డ్యాన్స్ చేస్తూ అకస్మాత్తుగా స్టేజిపైనే కుప్పకూలాడు. డ్యాన్స్‌లో భాగంగా పడిపోయాడని అంతా భావించారు. బల్వీందర్ కుప్పకూలినా, వారు చప్పట్లు కొట్టారు. కొద్దిసేపటికి కొందరు అప్రమత్తమై ఆయనను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

ట్యాగ్స్ :