VIDEO: ఇది కదా ప్రేమంటే 💞

212560చూసినవారు
బీహార్‌లోని దర్భంగాలో తాజాగా అరుదైన రీతిలో ఓ వివాహం జరిగింది. ఓ వరుడు తన కాలితో వధువు మెడలో పూలమాల వేశాడు. వరుడికి రెండు చేతులూ లేకపోవడంలో ఇలా చేశాడు. ప్రదీప్ మండల్, రీటాకుమారి 8 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ప్రదీప్‌కు చేతులు లేకపోవడంతో పెళ్లికి రీటా తరుపు వారు అంగీకరించలేదు. చేతులు లేకపోయినా ప్రియుడు తనకు భర్త కావాలని రీటా కోరుకుంది. ప్రసిద్ధ శ్యామా కాళి ఆలయంలో వారు పెళ్లి చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్