దారుణం.. మహిళ దుస్తులు చింపేశాడు (వీడియో)

205425చూసినవారు
స్పెయిన్‌లో జరిగిన ఓ దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ దేశంలో భారీగా శరణార్ధులు నివసిస్తున్నారు. వారిలో ఓ వ్యక్తి నిస్సహాయ మహిళను నడి రోడ్డుపై వేధించాడు. ఆమె వేసుకున్న దుస్తులను అందరూ చూస్తుండగానే చింపేశాడు. అక్కడే కొందరు పురుషులు ఉన్నప్పటికీ ఈ దారుణాన్ని అడ్డుకోలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆత్మరక్షణ కోసం దాడులు చేయడం ఐరోపా దేశాల్లో అనుమతించరనే విమర్శలు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్