VIDEO:రన్నింగ్ బైక్‌పై ప్రేమ జంట రొమాాన్స్

58చూసినవారు
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు తన ప్రియురాలిని బైక్ ట్యాంక్‌పై కూర్చోబెట్టుకున్నాడు. తర్వాత ఆ యువతి తన ప్రియుడిని కౌగలించుకుంది. తర్వాత వారిద్దరూ రన్నింగ్ బైక్‌పై రొమాన్స్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోలీసులు ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్నాడు. బైక్ నంబర్, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా యువకుడి కోసం గాలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్