VIDEO: పార్లమెంట్‌ వద్ద నవ్వుతూ కనిపించిన సోనియా, జయాబచ్చన్‌

61చూసినవారు
గాంధీ కుటుంబానికి, జయాబచ్చన్‌ కుటుంబానికి ఏన్నో ఏళ్లుగా సాన్నిహిత సంబంధం ఉందన్నది తెలిసిన సంగతి తెలిసిందే. రాజీవ్‌గాంధీ, ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌బచ్చన్‌ మంచి స్నేహితులు. వారి భార్యలైన సోనియా, జయాబచ్చన్‌లు కూడా స్నేహంగానే ఉంటారు. బుధవారం పార్లమెంట్‌ వెలుపల సోనియాగాంధీ, జయాచ్చన్‌లు ఇద్దరు నవ్వుకుంటూ కనిపించారు. వీరు సరదాగా మాట్లాడుకుంటున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
Job Suitcase

Jobs near you