‘కల్కి’పై విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్!

61చూసినవారు
‘కల్కి’పై విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్!
ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబో వచ్చిన ‘కల్కి’ మూవీతో ఇండియన్ సినిమా న్యూ లెవెల్ అన్‌లాక్ అయిందని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. ఇంతకుముందే సినిమా చూశానని, ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదని ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ సినిమా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబడుతుందని ఆకాంక్షించారు. కాగా ఈ చిత్రంలో విజయ్ అర్జునుడి పాత్రలో కనిపించాడు.

సంబంధిత పోస్ట్