కొడంగల్: నిందితులను కఠినంగా శిక్షించాలి

63చూసినవారు
కొడంగల్: నిందితులను  కఠినంగా శిక్షించాలి
సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కొడంగల్ నియోజకవర్గం బీసీ సంఘం నాయకుడు శ్రీనివాస్ చారి బుధవారం డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్