మహేశ్వరం: కరాటే ఆత్మస్థెర్యం ఇస్తుంది

72చూసినవారు
మహేశ్వరం: కరాటే ఆత్మస్థెర్యం ఇస్తుంది
కరాటే ఆత్మస్థెర్యానికి, మనోధైర్యానికి ఎంతో ఉపయోగపడుతుందని ఆదివారం బీజేపీ మహేశ్వరం నియోజవర్గ ఇంఛార్జి అందెల శ్రీరాములు అన్నారు. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని చిప్ప వెంకటేశం ఫంక్షన్ హాల్లో సక్సెస్ షోటోకాన్ కరాటే ఛాంపియన్షిప్-2024 పోటీలను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో బీజేపీ బడంగ్పేట్ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్