రాంపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారం

56చూసినవారు
రాంపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారం
కుల్కచర్ల మండల పరిధిలోని రాంపూర్ గ్రామంలో బుధవారం జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి సౌమ్య రెడ్డి ఆధ్వర్యంలో బిజెపి నాయకులు విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిపాల్ మాట్లాడుతూ. గల్లీ నుండి ఢిల్లీ వరకు ప్రతి అభివృద్ధి లోను మోడీ ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే పనులు జరుగుతున్నాయని అన్నారు. బిజెపి ఎంపీ అభ్యర్థి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you