ఘనంగా పీర్ల ఉత్సవాలు

57చూసినవారు
పరిగి నియోజకవర్గం గండీడ్ మండల పరిధిలోని పెద్దవార్వాల్ గ్రామంలో పీర్ల ఉత్సవాలు ముందుగానే సోమవారం ఉదయం ఘనంగా ప్రారంభం అయ్యాయి. గ్రామంలోని ప్రజలు కులమతాలకు అతీతంగా పీర్ల ఉత్సవలలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలతో గ్రామంలో ఐక్యమత్యం పెంపొందుతుందని గ్రామ పెద్దలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్