పనులను పరిశీలించిన ఎంపీడీవో

62చూసినవారు
పనులను పరిశీలించిన ఎంపీడీవో
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని రామ్ రెడ్డి పల్లి గ్రామంలో మంగళవారం అమ్మ ఆదర్శ్ పాఠశాల పనులను ఎంపీడీవో రామకృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలని అన్నారు. పనులన్నీ నాణ్యతతో చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కరుణాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.