సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే

77చూసినవారు
సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే
వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలోని మొదటి వార్డులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి విద్యుత్ సమస్య తలెత్తింది. ఆ విషయాన్ని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి దృష్టికి స్థానికులు తీసుకు వెళ్లడంతో వెంటనే స్పందించి మంగళవారం నూతన విద్యుత్ బుడ్డిలను వేయించి విద్యుత్ సమస్యలు పరిష్కరించడంతో స్థానిక ప్రజలు ఎమ్మెల్యే పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :