రాష్ట్రంలోనే రెండో స్థానంలో వికారాబాద్

1094చూసినవారు
రాష్ట్రంలోనే రెండో స్థానంలో వికారాబాద్
క్షయ వ్యాధి నిర్మూలనలో వికారాబాద్ జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉందని డిఎంహెచ్ఓ డా. పాల్వన్ కుమార్ తెలిపారు. మంగళవారం ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం పురస్కరించుకుని స్థానిక రామయ్య గూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. క్షయ వ్యాధి నిర్మూలనలో వచ్చే సంవత్సరం ప్రథమ స్థానాన్ని సాధించాలని సూచించారు.

ట్యాగ్స్ :