పెన్షన్ల పంపిణీ విషయంలో కొత్త టెన్షన్

32809చూసినవారు
పెన్షన్ల పంపిణీ విషయంలో కొత్త టెన్షన్
ఏపీలో మే 1వ తేదీ నుంచి పెన్షన్లను బ్యాంకు ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 41 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ చేయనున్నారు. అయితే వీటిలో ఎన్ని ఖాతాలు వినియోగంలో ఉన్నాయనే విషయం స్పష్టత లేదు. బ్యాంకుల నిబంధనల ప్రకారం మినిమం బ్యాలెన్స్ లేని ఖాతాల్లో డబ్బులు పడితే బ్యాంకులే ఆ అమౌంట్‌ను కట్ చేసుకుంటాయి. దాంతో లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో నగదు అందుతుందా? లేదా? అనే టెన్షన్ మొదలైంది.

సంబంధిత పోస్ట్