గగన్‌యాన్ పారాచూట్‌లను పరీక్షించనున్న ఇస్రో

85చూసినవారు
గగన్‌యాన్ పారాచూట్‌లను పరీక్షించనున్న ఇస్రో
భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో త్వరలో మానవసహిత గగన్‌యాన్ ప్రయోగాన్ని చేపట్టనుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రయోగంలో వినియోగించే క్రూ మాడ్యూల్‌లోని పారాచూట్ సిస్టమ్‌ను మరొకొన్ని రోజుల్లో ఇస్రో పరీక్షించనుంది. ఈ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్‌లో చినూక్ హెలికాప్టర్ సిబ్బంది క్రూ మాడ్యూల్‌ను భూమికి 4-5 కి.మీల ఎత్తు నుంచి కిందకు జారవిడచనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్