శ్రీశ్రీ 'మహాప్రస్థానం' తెలుగు సాహిత్యానికి దిక్సూచి

63చూసినవారు
శ్రీశ్రీ 'మహాప్రస్థానం' తెలుగు సాహిత్యానికి దిక్సూచి
శ్రీశ్రీ రచించిన 'మహాప్రస్థానం' తెలుగు సాహిత్యానికి దిక్సూచిలా వెలుగొందిన ఒక కవితా సంకలనం. ఇది ఆయన కవితా ప్రస్థానంలో ఓ మైలురాయి. 1950లో మహాప్రస్థానం కావ్యం మొదటిసారిగా ప్రచురితమైంది. ఆధునిక సాహిత్యాన్ని మహా ప్రస్థానానికి ముందు, తర్వాత రెండుగా విభజించి చెప్పడంలో అతిశయోక్తి కాదు. 'మరో ప్రపంచం, మరో ప్రపంచం మహాప్రపంచం పిలిచింది' అంటూ.. మహాప్రస్థానం గమ్యం కాదు గమనం లక్ష్యంగా యుద్ధ మర్యాదలతో జీవితాన్ని అలంకరించింది.

సంబంధిత పోస్ట్