యువతపై కోపంతో నిప్పులు చెరిగిన శ్రీశ్రీ

54చూసినవారు
యువతపై కోపంతో నిప్పులు చెరిగిన శ్రీశ్రీ
ఎముకలు కుళ్ళిన, వయస్సు మళ్ళిన సోమరులారా! చావండి!.. నెత్తురు మండే, శక్తులు నిండే సైనికులారా! రారండి! మరో ప్రపంచం,మరో ప్రపంచం పిలిచింది! మన ఎముకలు అంత త్వరగా భూమిలో కుళ్ళవు కానీ యువకులైన మీ ఎముకలు ఇప్పుడే కుళ్ళిపోయాయి, మీలో పట్టుదల, పోరాట పటిమ కొరవడిందని కవి ఆవేశం, ఆక్రందన. యువకులు ఉత్సాహంతో ఉరకలు వేస్తుంటారు కానీ సామాజిక చైతన్యం (లేదా) సామాజిక స్పృహ లేని మీరు సోమరులై చావండి అని కవి శ్రీశ్రీ కోపంతో నిప్పులు చెరిగారు.

సంబంధిత పోస్ట్