VIRAL VIDEO: వావ్.. సూపర్ ఐడియా గురూ!

84చూసినవారు
ఎండల్లో తిరిగే ఆటో డ్రైవర్లు వేడితో చాలా ఇబ్బంది ఎదుర్కొంటూ ఉంటారు. దీంతో తమిళనాడుకు చెందిన ఓ డ్రైవర్ క్రియేటివ్‌గా ఆలోచించి ఓ పెద్ద పైపును తన ఆటోకు అమర్చాడు. ఆ పైపు ముందు భాగాన్ని బయటకు పెట్టి, చివరి భాగాన్ని తను కూర్చునే సీట్‌కు ఎదురుగా అమర్చాడు. ఆటో కదులుతున్నప్పుడు ఆ పైప్ ద్వారా బయటి గాలి లోపలికి వస్తుందని అతడి ప్లాన్. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్