భారత్‌లో Vivo V50e 5G ఫోన్ విడుదల

75చూసినవారు
భారత్‌లో Vivo V50e 5G ఫోన్ విడుదల
Vivo భారత్‌లో V50e 5G ఫోన్‌ విడుదల చేసింది. ఈ ఫోన్‌ను V50 సిరీస్‌లో భాగంగా అందుబాటులోకి తెచ్చింది. ఇది రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో లభిస్తుంది. ఈ మొబైల్‌లో V50e 120Hz రిఫ్రెష్ రేట్ గల 6.77 అంగుళాల 3D కర్వుడ్ ALMOLED డిస్‌ప్లేతో వస్తోంది. ఈ ఫోన్‌ను రూ.30 వేల బడ్జెట్‌లో కొనుగోలు చేయొచ్చు. Vivo V50e స్మార్ట్‌ఫోన్ ప్రీ-బుకింగ్ ప్రారంభమైంది. దీని మొదటి సేల్ ఏప్రిల్ 17న మ.12 గంటలకు ప్రారంభమౌతుంది.

సంబంధిత పోస్ట్