ఓటు వేసిన రకుల్‌ ప్రీత్‌ సింగ్

58చూసినవారు
మహారాష్ట్ర ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన భర్త జాకీ భగ్నానితో కలిసి పోలింగ్ కేంద్రానికి వెళ్లిన రకుల్ ఓటు వేశారు. మరోవైపు, ఇతర సినీ ప్రముఖులు సునీల్ శెట్టి, అనుపమ్‌ ఖేర్‌, నవనీత్‌కౌర్‌, తుషార్‌ కపూర్‌, ప్రేమ్ చోప్రా, కైలాశ్‌ఖేర్‌, రాకేశ్‌ రోషన్‌, బీజేపీ ఎంపీ, నటి హేమమాలిని, ఆమె తనయ ఈషా కూడా వారి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్