ఓటరు స్లిప్పులు అందలేదా? ఇలా చేయండి

71చూసినవారు
ఓటరు స్లిప్పులు అందలేదా? ఇలా చేయండి
రేపు ఉద‌యం 7 గంట‌ల‌కు పోలింగ్ ప్రారంభం కానుండ‌గా.. ఇప్ప‌టి వ‌ర‌కు కూడా కొంత మంది ఓట‌ర్ల‌కు ఓటరు స్లిప్పులు అంద‌లేదు. ఓటరు స్లిప్పులు అంద‌క‌పోతే.. ఫోన్ ద్వారానే వివరాలు తెలుసుకునే సదుపాయాన్ని ఎన్నిక‌ల సంఘం క‌ల్పించింది. ECI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి.. ఓటరు గుర్తింపు కార్డు నంబరుని 1950కి SMS చేయాలి. పూర్తి వివరాలు మెసేజ్ రూపంలో మనకు అందుతాయి. ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ ద్వారా కూడా సమాచారం పొందొచ్చు. >> SHARE IT

సంబంధిత పోస్ట్