ఆప్‌ ఎమ్మెల్యేలతో సీఎం కేజ్రీవాల్‌ భేటీ.. ఎమ్మెల్యే మిస్సింగ్‌

57చూసినవారు
ఆప్‌ ఎమ్మెల్యేలతో సీఎం కేజ్రీవాల్‌ భేటీ.. ఎమ్మెల్యే మిస్సింగ్‌
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. లిక్కర్ స్కాం కేసులో బెయిల్‌పై విడుదలైన తర్వాత పలు అంశాలపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేశారు. అయితే దీనికి ఓఖ్లా ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ గైర్హాజరయ్యారు. దీంతో ఆయన వ్యవహారం హాల్ టాపిక్ అయింది. నోయిడాలోని పెట్రోల్ బంక్ సిబ్బందిపై దాడి చేసిన కేసులో అమానతుల్లా అజ్ఞాతంతో ఉన్నారని సమాచారం.

సంబంధిత పోస్ట్