ఉత్తమ అవార్డు గ్రహీతలుగా ఆ ఇద్దరు

69చూసినవారు
భూపాలపల్లి జిల్లా లక్ష్మారెడ్డి పల్లి గ్రామానికి చెందిన మేడిపల్లి రాజుగౌడ్, వెంకటేశ్వర్లు గౌడ్ ఇద్దరు కళాకారులుగా గత కొన్ని సంవత్సరాలుగా ప్రతిభను నలుదిక్కుల ప్రదర్శించగా వీరి కలను గుర్తించి హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి సినీ సంగీత విభావరి పోటీలలో ఇద్దరికీ ఉత్తమ గాయకులుగా ఇందిరా అవార్డు హీరో సుమన్ చేతుల మీదుగా అందుకున్నారు. లక్ష్మారెడ్డిపల్లి గ్రామస్తులు శుక్రవారం వారికి రూ 5, 116లు అందజేశారు.

సంబంధిత పోస్ట్