కాళేశ్వరంలో గోదావరి నది హారతి

75చూసినవారు
భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో గోదావరి నది హారతి ఘనంగా నిర్వహించారు.
కార్తీకమాసం చివరి సోమవారం సందర్భంగా సాయంత్రం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి అలయం‌ నుండి అర్చకులు మంగళ వాయిద్యాలతో కాలినడకన త్రివేణి సంగమ గోదావరి నదికి చేరుకొని గోదావరి మాతకు పాలు, పూలు, పండ్లు , సారె సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మూడు హారతులు వైభవంగా నిర్వహించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్