కాళేశ్వరంలో ప్రత్యేక దీపోత్సవం

69చూసినవారు
కాళేశ్వరంలో కార్తీక మాసం ప్రతిరోజు సామూహిక దీపోత్సవ కార్యక్రమం, ఆకాశదీపం వెలిగించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో సామూహిక సహస్ర దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు మట్టి ప్రమిదలు, వత్తులు, నూనె దేవస్థానం నుండి ఉచితంగా అందజేశారు. దేవస్థానం నుండి పసుపు, కుంకుమ, అక్షింతలు, గాజులు ప్రసాదం అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్