ఆర్టీసీ బస్సు కు తప్పిన ప్రమాదం

82చూసినవారు
ఆర్టీసీ బస్సు కు తప్పిన ప్రమాదం
ఆర్టీసీ బస్సు కు తృటిలో పెను ప్రమాదం తప్పిన సంఘటన మహబూబాబాద్ జిల్లా లోని డోర్నకల్ నుంచి ఖమ్మం బస్సు వెళ్తుండగా ఘటన మంగళవారం జరిగింది. కేబుల్ వైర్లు షార్ట్ సర్క్యూట్ కావడం తో బస్సులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ప్రయాణికులు నీటీతో మంటలను ఆర్పారు.

.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్