పెద్దతండలో కూలిన ఇల్లు

352చూసినవారు
పెద్దతండలో కూలిన ఇల్లు
భారీ వర్షాల కారణంగా పెద్ద తండాలో సీతబోయిన సిద్దు s/o నరసయ్య ఇల్లు బుధవారం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏం కాలేదు. తమను ఆదుకోవాలని బాధితుడు ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను కోరుతున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్