ముల్కలపల్లిలో పర్యటించిన జిల్లా అధ్యక్షులు

78చూసినవారు
మహబూబాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు యలమంచిలి వెంకటేశ్వరరావు ముల్కలపల్లిలో పర్యటించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఇటీవల వచ్చిన వరదలకు రైతులు చాలా నష్టపోయారని వారు అన్నారు. నష్ట పరిహారం చెల్లించాలని వారు కోరారు. ఈ ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో గ్రామ కార్యకర్తలు అశోక్, కృష్ణారావు, దుర్గా ప్రసాద్, మండల పార్టీ అధ్యక్షులు గణేష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్