డోర్నకల్: ఆగని ఇసుక అక్రమ దందా.. స్పందించని అధికారులు

65చూసినవారు
డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామంలోని ముల్కలపల్లి- తిరుమలాయపాలెం పోయే బ్రిడ్జి పక్కన రోజు రోజుకి ఇసుక దందా సాగుతుందని, ఇప్పటికి కూడా ఇసుక దందా ఆగడం లేదంటున్నారు. అధికారులకు సమాచారం అందించినా వారు ఇంతవరకు స్పందించలేదని చెబుతున్నారు. ఒక ట్రిప్ కి రూ. 6 వేల చొప్పున అమ్ముకుంటున్నారని శుక్రవారం వారు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారా వేచి చూడాలి అని స్థానికులు అనుకుంటున్నారు.
Job Suitcase

Jobs near you