మహబూబాబాద్ జిల్లా కురవిమండలం ఇల్లందు రోడ్డు బయ్యారం సమీపంలోనీ కల్వర్టు దగ్గర బుధవారం ఎదురెదురుగా రెండు లారీలు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో తీవ్ర గాయలతో రెండు లారీ లో చిక్కుకున్న ఇరు లారీల డ్రైవర్లను
క్రేన్స్, జేసిబి లు, గ్యాస్ కట్టర్ సహాయం తో ఇరు లారీ డ్రైవర్స్ ని పోలీసులు కాపాడారు. 4 గంటల రెస్క్యూ ఆపరేషన్ అనంతరం తీవ్రగాయాలు అయినా ఇరువురు లారీ డ్రైవర్స్ ని హాస్పిటల్ కి తరలించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.