ముల్కలపల్లి కాంప్లెక్స్ సమావేశాలు

343చూసినవారు
ముల్కలపల్లి కాంప్లెక్స్ సమావేశాలు
డోర్నకల్ మండలం ముల్కలపల్లి కాంప్లెక్స్ పాఠశాల పరిధిలోని ఉపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా 7-12-2023 మరియు 8-12-2023 కాంప్లెక్స్ సమావేశం జరుగును. కావున మీ పాఠశాలలోని 50% ఉపాధ్యాయులు మొదటి రోజు మరో 50% ఉపాధ్యాయులు రెండో రోజు హాజరు కాగలరు అని కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రుక్మానంద రావు ఒక ప్రకటనలో తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్