మెగా జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి

57చూసినవారు
మెగా జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి
మహబూబాబాద్ జిల్లా పొలిస్ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 8 వ తేదీ మంగళవారం నిర్వహించే మెగా జాబ్ మేళాను కురివి మండలంలోని అర్హత కలిగిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కురివి ఎస్సై సతీష్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ 40 కంపెనీల వారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏబి ఫంక్షన్ హాల్ లో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్