డోర్నకల్ మండలం మారుమూల పాఠశాల తోడేళ్ళగూడెం విద్యార్థులు మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనబరచారు. ఈ పాఠశాల నుండి ముగ్గురు విద్యార్థులు పరీక్ష రాయగ ముగ్గురు ఎంపిక కావడం పట్ల, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తపరిచారు.పాఠశాల ఉపాధ్యాయులు మన్సూర్ అలీ, సునీతను పలువురు వారి కృషి ని అభినందించారు.