నాగార్జున విద్యాలయం వారి శుభవార్త.. టీచర్స్ కావలెను

82చూసినవారు
నాగార్జున విద్యాలయం వారి శుభవార్త.. టీచర్స్ కావలెను
నాగార్జున విద్యాలయం వారి శుభవార్త.. 2024-2025 సంవత్సరానికి సంబంధించిన పోస్టుల ఖాళీలను భర్తీ చేస్తున్నామని తెలుపుటకు సంతోషిస్తున్నాం.. పూర్తి వివరాలకు ఈ నెం. 9885213651, 8328365860 లను సంప్రదించగలరు. పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.

హై స్కూల్ స్టాఫ్: తెలుగు, హిందీ, ఇంగ్లీష్, గణితం, బయాలజీ, ఫిజిక్స్, సోషల్ సబ్జెక్టులు బోధించడానికి అనుభవం కలిగిన ఉపాధ్యాయులు కావలెను. జీతం: రూ.11,000 నుండి రూ.20,000 వరకు, ప్రైమరీ స్కూల్ స్టాఫ్: తెలుగు, హిందీ, ఇంగ్లీష్, గణితం, ఈవీఎస్ సబ్జెక్టులు బోధించడానికి అనుభవం కలిగిన ఉపాధ్యాయులు కావలెను. జీతం: రూ.6,000 నుండి రూ.10,000 వరకు
వార్డెన్: డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. (ఫుడ్ మరియు వసతి సదుపాయం కలదు) జీతం: రూ.6,000 నుండి రూ.8,000 వరకు, వర్కర్: అర్హత అవసరం లేదు (ఫుడ్ మరియు వసతి సదుపాయం కలదు) జీతం: రూ.6,000 నుండి రూ.8,000 వరకు. అడ్రెస్: నాగార్జున విద్యాలయం, కురవి, మహబూబాబాద్

సంబంధిత పోస్ట్