మద్దూర్ ఆసుపత్రిలో రికార్డుల తనిఖీ

77చూసినవారు
మద్దూర్ ఆసుపత్రిలో రికార్డుల తనిఖీ
జనగాం నియోజకవర్గం మద్దూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సిద్దిపేట జిల్లా వైద్య అధికారి ప్రభాకర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. బుధవారం ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలోని సిబ్బంది పని తీరును అడిగి తెలుసుకున్న అనంతరం రికార్డులను తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది సకాలంలో వచ్చి ప్రజలకు వైద్య సేవలు అందించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు.

ట్యాగ్స్ :