వ్యక్తి అదృశ్యంపై కుటుంబ సభ్యుల నిరసన

68చూసినవారు
వ్యక్తి అదృశ్యంపై కుటుంబ సభ్యుల నిరసన
జనగాం నియోజకవర్గ పరిధిలోని మద్దూరు మండలం మర్మాముల గ్రామానికి చెందిన యాటెల్లి శ్రీకాంత్(35)అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన పూర్ణ చందర్ రెడ్డి అనే లారీ డ్రైవర్ తో కొన్ని రోజుల క్రితం లారీపై తమిళనాడుకి వెళ్ళాడు. నెల రోజులు గడుస్తున్న శ్రీకాంత్ ఆచూకీ తెలియకపోవడంతో లారీ యజమాని బత్తిని కనకయ్య ఇంటి ముందు శ్రీకాంత్ బంధువులు, కుటుంబ సభ్యులు నిరసన చేపట్టినట్లు గ్రామస్తులు మంగళవారం తెలిపారు.

ట్యాగ్స్ :