వాహనంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే రమేష్ ను లాగిన బిజెపి కార్యకర్తలు

4656చూసినవారు
జనగామ జిల్లా పెంబర్తి వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ను బుజ్జగించేందుకు బుధవారం హైదరాబాదుకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వాహనాన్ని బిజెపి కార్యకర్తలు అడ్డుకున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి వాహనంలో కూర్చున్న మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ ను వాహనం నుంచి బిజెపి కార్యకర్తలు బయటకు లాగారు. బిజెపిలో చేరాలని మాజీ ఎమ్మెల్యే ఆరు రమేష్ ను వేడుకుంటున్నారు.

ట్యాగ్స్ :