జనగాం: అవగాహన తోనే సర్వే వేగవంతం: కలెక్టర్

81చూసినవారు
జనగాం: అవగాహన తోనే సర్వే వేగవంతం: కలెక్టర్
సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ సర్వే వివరాల సేకరణ పూర్తి అవగాహన తోనే వేగవంతంగా చేపట్టగలుగుతామని జనగాం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తెలిపారు. సోమవారం జనగామ మున్సిపాలిటీ, స్టేషన్ ఘనపూర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సమగ్ర కుటుంబ సర్వే పై ఏర్పాటు చేసిన ఎన్యుమరేటర్స్ శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని సర్వే తీరుపై అవగాహన కలిపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్