జనగామ జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయంలో నూతన గ్రంధాలయ చైర్మన్ గా మారుజోడు రాంబాబు గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కడియం శ్రీహరి హజరయ్యారు. ఈ సందర్భంగా రాంబాబు ను అభినందించారు. పార్టీ లో కష్ట పడిన ప్రతి కార్యకర్త కు గుర్తింపు ఉంటుందని కడియం శ్రీహరి తెలిపారు.