తీన్మార్ మల్లన్న ను సన్మానించిన కొమ్మూరి

54చూసినవారు
జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి తన కుమారుడు రాకేష్ రెడ్డి తో కల్సి నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నని కల్సి శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం హైదరాబాద్ లో కల్సిన వీరు మల్లన్న పుష్పగుచ్ఛాలు అందించి శాలువతో ఘనంగా సన్మానించారు. అనంతరం జనగాం నియోజకవర్గ స్థాయి అభివృద్ధి, కాంగ్రెస్ పార్టీ కి సంబంధించిన విషయాలు చర్చించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్