ఎమ్మెల్యే ను పరామర్శించిన అజ్మీరా సీతారాం

80చూసినవారు
ఎమ్మెల్యే ను పరామర్శించిన అజ్మీరా సీతారాం
ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తండ్రి శనివారం మరణించారు. ఈ విషయం తెలిసిన మహబూబాబాద్ బిజెపి పార్లమెంటు అభ్యర్థి ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్ కనకయ్య ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్