డోర్నకల్: ప్రతి జర్నలిస్టుకు ప్రభుత్వం ఇళ్లు ఇవ్వాలి

71చూసినవారు
డోర్నకల్: ప్రతి జర్నలిస్టుకు ప్రభుత్వం ఇళ్లు ఇవ్వాలి
డోర్నకల్: ప్రతి జర్నలిస్టును ప్రభుత్వం అందుకోని ఇంటి స్థలాలు ఇవ్వాలని మంగళవారం చిన్నగూడూరు మండలంలో జరిగిన టియుడబ్ల్యూజే (ఐజేయు) సమావేశంలో టియుడబ్ల్యూజే మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ కోరారు. అనంతరం ఇంటిస్థలాలు, పక్కాగృహాలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్