కొత్తగూడ: ఉపాధి హామీ పనుల్లో అధికారుల చేతివాటం

83చూసినవారు
మహబుబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2022-2023 సంవత్సరం 14వ విడత సామజిక తనిఖీల్లో అధికారులు తప్పు తడకగా నమోదు చేశారు. అట్టి వాటిని సోమవారం గ్రామ పంచాయితీల వారీగా తనిఖీలు నిర్వహించగా అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.
గోవిందపురం28215, ఓటాయి 11263,
దుర్గారం 18488, రామన్నగూడ తండా 11637, గుంజేడు28158 ఇలా పలు గ్రామాల్లో చాలా రికవరీ చేయాల్సి వస్తుందని అధికారులు వాపోతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్