సిపిఐ ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్యకు ఘన నివాళి

57చూసినవారు
సిపిఐ ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్యకు ఘన నివాళి
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య వర్ధంతి కార్యక్రమాన్ని గురువారం సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక వీరభవన్ లో ఘనంగా నిర్వహించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి విజయసారథి చిత్రపటానికి పూలదండ వేసి అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ విముక్తి కోసం జరిగిన సాయుధ పోరాటంలో దొడ్డి కొమరయ్య పాత్ర మరువలేనిది అన్నారు.

సంబంధిత పోస్ట్