ప్రధాన రహదారిపై గ్రామస్తుల రాస్తారోకో

52చూసినవారు
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం మంగళవారం అర్పణపల్లి గ్రామ సమీపంలోని క్రషర్ మిల్లును మూసివేయాలని కేసముద్రం-గూడూరు ప్రధాన రహదారిపై గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. క్రషర్ మిల్లు వల్ల ఇబ్బందులు పడుతున్నామని, మిల్లు అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్