మంగపేట మండల గ్రంథాలయాన్ని పరిశీలించిన చైర్మన్

51చూసినవారు
మంగపేట మండల గ్రంథాలయాన్ని పరిశీలించిన చైర్మన్
ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలోని గ్రంథాలయాన్ని ములుగు జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ గురువారం. పరిశీలించారు. సమస్యలు ఉంటే తనదృష్టికి తీసుకురావాలని, రెగ్యులర్గా వచ్చే పాఠకులకు మంచినీటి సౌకర్యం కల్పించి విరామ సమయంలో టీ ఇవ్వాలన్నారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రంథాలయాలన్ని సందర్శించి 6వేల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయన్నారు.

సంబంధిత పోస్ట్