ఏజెన్సీలో రవాణా సౌకర్యం మెరుగు పరిచేందుకు కృషి: మంత్రి

59చూసినవారు
ఏజెన్సీలో రవాణా సౌకర్యం మెరుగు పరిచేందుకు కృషి: మంత్రి
ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలో గురువారం నూతన బస్ స్టేషన్ పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగు పరిచేందుకు బస్సుల సంఖ్య కూడా పెంచుతామని ప్రజలకు హామీ ఇచ్చారు. అనంతరం రైతు వేదికలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. బతుకమ్మ సంబరాల్లో మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్