ఏటూరునాగారం: ఇసుక అక్రమ రవాణా చేస్తున్న నాలుగు లారీలు సీజ్

58చూసినవారు
ములుగు జిల్లా ఏటూరునాగారం లో ఆదివారం సాయంత్రం పోలీస్ వాహన తనిఖీల్లో నలుగు ఇసుక లారీలు పట్టుబడ్డాయి. పట్టుబడిన లారీ లు వాజేడు మండలం భీమవరం క్వారీ కి చెందిన లారీలు గా గుర్తించారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తుడటంతో సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్