ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క

62చూసినవారు
ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క
హైదరాబాదులోని ప్రజా భవన్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మంగళవారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పాల్గొని ప్రజల వద్ద నుండి వినతులను స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా పని చేస్తున్నామని, ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ధ్యేయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :